వెలుగుపూలు
నిశీధి లోకంలో ... ఆత్మవిశ్వాసపు పూలు విరజిమ్మడమే లక్ష్యం
1, మార్చి 2013, శుక్రవారం
కన్నీటిచుక్క
అతడు బండి లాగుతాడు
బ్రతుకు బండి లాగడు
బరువులు మోస్తాడు
బాధ్యతలు మొయ్యడు
చమట బొట్లను రూపాయి నోట్లుగా మారుస్తాడు
ఆ రూపాయి నోట్లను సారా చుక్కలుగా మారుస్తాడు
సారా చుక్కలలో షోడాకు బదులు ....
భార్య కన్నీటి చుక్కలు కలుపుకొని తాగుతాడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి