ఎటుచూసినా చీకట్ల ఇక్కట్లు
తీర్చలేనప్పుడు ప్రజల పాట్లు
ఎందుకు వేయాలి మీకు ఓట్లు
* * * * * * *
ఉమ్మడి వృక్షం కుంచించుకు పోతుంది
పార్టులు పార్టులుగా అపార్టు మెంటుల్లోకి
* * * * * * *
పీక్కు తినడం మామూలే
బ్రతికిఉన్నప్పుదు లోకులు
చచ్చాక కాకులు
* * * * * *
అప్పుడు ఆ ఇంటి రాజు
ఇప్పుడు చూరుకు వేలాడుతున్న బూజు
"పీక్కు తినడం మామూలే
రిప్లయితొలగించండిబ్రతికిఉన్నప్పుదు లోకులు
చచ్చాక కాకులు"
very nice.
padmaarpita gaaru.. Naa blog ni veekshistunnanduku dhanyavaadamulu.
రిప్లయితొలగించండి